<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   హల్లెలూయ స్తుతి మహిమ
   ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
   ఆ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

[V1]
 అల సైన్యములకు అధిపతియైన
 ఆ దేవుని స్తుతించెదము (2)
 అల సంద్రములను దాటించిన
 ఆ యెహోవాను స్తుతించెదము (2) // హల్లెలూయ //

[V2]
 ఆకాశమునుండి మన్నాను పంపిన
 దేవుని స్తుతించెదము (2)
 బండనుండి మధుర జలమును పంపిన
 ఆ యెహోవాను స్తుతించెదము (2) // హల్లెలూయ //</lyrics>
<title>హల్లెలూయ స్తుతి మహిమ</title>
<hymn_number>330</hymn_number>
</song>